అందానికి నిర్వచనం ఆడవాళ్లు.. ఆడవాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ అద్ధం ఉంటుంది..అందంగా కనిపించాలని ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అమ్మాయిలు మాత్రమే కాదు దాదాపు మహిళలు అందరు కూడా అందంపై మోజు కలిగి ఉంటారు. ఆడవారంటేనే అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందాన్ని పెంచుకునేందుకు, ఉన్న అందాన్ని మరింత అందంగా చూపించుకునేందుకు ఆడవారు అనవసరమైన కెమికల్స్ తో కూడిన క్రీమ్స్ ని వాడుతూ ఉంటారు. అవి వెంటనే ఫలితం కనిపించకుండా చాలా సంవత్సరాల తర్వాత అయినా…