Likitha Prashanth Neel Clarity on Akhil role in Salaar 2: కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన సలార్ కి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా . పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రేయ రెడ్డి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందని దర్శకుడు క్లైమాక్స్ లో చూపించాడు. సలార్ శౌర్యంగ పర్వం…