రాత్రి పూట తీసుకొనే ఆహారం ఎంతగా ప్రభావితం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా కూడా రాత్రి తీసుకొనే ఆహారం పై ఆధారపడి ఉంటుంది.. రాత్రి పూట కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. పొద్దున్నే ఆఫీసుకు వెళ్లే హడావుడి, పని ఒత్తిడి వలన చాలామంది సరైన భోజనం చేయలేకపోతారు. అలాంటివారు రాత్రి తమకి నచ్చిన భోజనం చేయడానికి ఇష్టపడతారు కానీ…