Home
Lift Accident
Lift Accident News
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
హైదరాబాద్‌లోని మూసాపేట ఆంజనేయ నగర్లో ఆదివారం ఉదయం తీవ్ర ఉత్కంఠ రేపిన ఘోర లిఫ్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మూడంతస్తుల భవనంలో లిఫ్టుకు, గోడకు మధ్య ఇరుక్కుపోయి తీవ్ర ప్రాణాపాయ స్థితిలో వేలాడుతున్న వ్యక్తిని హైడ్రా డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది అత్యంత సాహసోపేతంగా శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన అధికారులు బాధితుడికి పునర్జన్మ ప్రసాదించారు. లిఫ్ట్ నుంచి అడుగు బయటపెడుతుండగానే అనూహ్య ప్రమాదం! బాధితుడు మురళి (40) తన భార్యతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్… -
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటుచేసుకుంది. మార్కెట్ సెంటర్లోని సాయి సూర్య అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదానికి గురై 50 ఏళ్ల మహిళ మృతి చెందారు. మృతురాలిని వనితగా గుర్తించారు. లిఫ్ట్‌లో నుంచి బయటకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె ఫ్లోర్‌కు, లిఫ్ట్‌కు మధ్యలో ఇరుక్కుపోయారు. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన వివరాల ప్రకారం.. వనిత తన కుమార్తె, మనవడితో కలిసి లిఫ్ట్‌లో ఉన్నారు. కుమార్తె, మనవడు లిఫ్ట్ నుంచి బయటకు వచ్చారు. వారి వెంటే వనిత… -
Balloon Explosion: కళ్ల ముందు కనిపించిన మృత్యువు.. లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు.. (వీడియో)
ముంబైలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లోని లిఫ్ట్‌లో అకస్మాత్తుగా బెలూన్స్ పేలిపోయాయి. ఈ భయానక దృశ్యం లిఫ్ట్‌లోని సీసీటీవీలో రికార్డ్ కాగా సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, తెల్లటి చొక్కా ధరించిన ఒక మహిళ, ఒక చిన్న ట్రాలీ బ్యాగ్ పట్టుకుని, మొదట లిఫ్ట్‌లోకి ప్రవేశించింది. ఆమె వెళ్లాల్సిన ఫ్లోర్ కోసం బటన్‌ను నొక్కింది. ఆమె వెనుక, డజనుకు పైగా బెలూన్స్ తో ఓ వ్యక్తి లోపలికి… -
Security Guard Saves Child: వామ్మో.. లిఫ్ట్ మధ్య ఓపెన్ ప్లేస్ లోకి వెళ్లబోయిన చిన్నారి.. కాపాడిన సెక్యూరిటీ గార్డ్..
వామ్మో! ఓ చిన్నారి లిఫ్ట్ మధ్యలో ఉన్న ఓపెన్ ప్లేస్ లోకి వెళ్లబోయింది. అదృష్టవశాత్తు, ఆ సమయంలో అప్రమత్తంగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ పాపను గమనించి తక్షణమే రక్షించాడు. కొంచెం ఆలస్యమైతే, చిన్నారి లిఫ్ట్ మధ్యభాగంలోకి పడిపోబోయేది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. తరచుగా వార్తలలో ఇలాంటి ఘటనలు విన్నా, నిజానికి ఇది చాలా భయంకర పరిస్థితి. ఈ సంఘటన ద్వారా సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తత, చిన్నారి రక్షణలో తీసుకున్న తక్షణ చర్య స్పష్టంగా… -
Yellareddyguda incident : దారుణం.. లిఫ్టులో ఇరుక్కుని ఏడేళ్ల బాలుడి మృతి
Yellareddyguda incident : అమీర్‌పేటలోని ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో విషాదం నెలకొంది. కీర్తి టవర్స్ అపార్ట్మెంట్లో ఏడు ఏళ్ల చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. కీర్తి టవర్స్ ఐదో అంతస్తులోని 503 ఫ్లాట్ లో ఐశ్వర్య, నర్సీ నాయుడు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి రెండో కొడుకు హర్ష వర్ధన్ (7) అమీర్‌పేట ఎల్లారెడ్డి గూడలోనీ ఓ ప్రైవేట్ స్కూల్ లో 1వ తరగతి చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో… -
Hyderabad: నగరంలో మరో లిఫ్ట్ ప్రమాదం.. ఆర్ఎంపీ డాక్టర్ మృతి
హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్ట్మెంట్లో లిప్టు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు అక్బర్ (10)మృతి చెందాడు. బంతితో ఆడుతూ బంతి లిఫ్ట్ గోతిలో పడడంతో తీయడానికి వెళ్లాడు అక్బర్ పటేల్. అదే సమయంలో లిఫ్ట్ వెయిట్ తలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. -
Lift Accident: మరో పసిప్రాణాన్ని బలిగొన్న లిఫ్ట్.. నాలుగున్నరేళ్ల చిన్నారి మృతి
Lift Accident: 15 రోజుల వ్యవధిలో మరో పసిప్రాణాన్ని లిఫ్ట్ బలిగొంది. నాంపల్లిలో లిఫ్ట్‌లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి చనిపోయిన ఘటన మర్చిపోక ముందే.. అలాంటి సంఘటనే మరొకటి మెహదీపట్నంలో జరిగింది. -
Lift Breakdown: స్కూల్ లిఫ్ట్‌లో ప్రమాదం.. ఆరుగురికి గాయాలు
Lift Breakdown: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ఘోర లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. యూనిసన్ గ్రూప్ ఆఫ్ స్కూల్లో జరిగిన ఈ ప్రమాదంలో మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో, లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్‌కు పడిపోయింది. ఈ ఘటన సమయంలో లిఫ్టులో 13 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పాఠశాల యాజమాన్యం. Read Also: Hyderabad: క్రికెట్ అభిమానులపై… -
Boy Stuck in Lift : లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు.. కాపాడిన హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు
Boy Stuck in Lift : లిఫ్టుకు – స్లాబ్‌కు మధ్య ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడిని హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు శుక్రవారం కాపాడాయి. మాసబ్ ట్యాంకు, శాంతినగర్‌లోని మఫర్ కంఫర్టెక్ అపార్టుమెంటులో లిఫ్ట్ డోర్ కు గోడకు మధ్య 6 సంవత్సరాల అర్నవ్ ఇరుక్కున్నాడు అని హైడ్రాకు ఫిర్యాదు రాగానే డీఆర్ ఎఫ్ రంగంలోకి దిగింది. మధ్యాహ్నం 2.29 గంటలకు ఘటన జరిగినట్టు సమాచారం అందుకోగానే డీఆర్ ఎఫ్ మొదటి బృందం 10నిమిషాల్లో చేరుకుంది. తర్వాత… -
Lift Accident : హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ కూలి ఆరుగురు గాయాలు
Lift Accident : హైదరాబాద్ పాతబస్తీలోని చందూలాల్ బరాదరిలోని అపార్ట్మెంట్ భవనం వద్ద లిఫ్ట్ కూలిపోవడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. లిఫ్ట్ అకస్మాత్తుగా చెడిపోవడంతో లోపల ఉన్న ఆరుగురు ప్రయాణికులతో పాటు కుప్పకూలిన ఘటన జరిగింది. ఒక వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ కాగా, మరో ఐదుగురికి వివిధ గాయాలయ్యాయి. అత్యవసర సేవలు చందూలాల్ బరాదరిలోని అపార్ట్మెంట్లకు త్వరగా చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై…
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!