Alcohol Sprinkling: మందు తాగే చాలా మంది వాళ్లకు తెలియకుండానే చేసే ఒక చిన్న పనికి ఎంత పెద్ద అర్థం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తాగే ముందు గ్లాసు నుంచి కొన్ని చుక్కల మద్యం నేలపై చిమ్మేవారిని చాలా మందిని చూస్తుంటాం. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికి తాగే ముందు గ్లాసు నుంచి మద్యం చిమ్మే ఆచారం ఉంది. ఆసక్తికరంగా ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం అయ్యింది కాదు. వివిధ సంస్కృతులు, దేశాలు మద్యం గురించి…