Home
Lesbian Couple
Lesbian Couple News
-
Love: ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతులు.. భర్తను వదిలేసి మరీ జంప్…
రాజస్థాన్లో ఒక ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఇక్కడ ప్రేమించుకున్న యువతి, యువకుడు కాదు.. ఇద్దరు యువతులు కలిసి గాఢంగా ప్రేమించుకున్నారు. ఝుంఝును జిల్లాలోని మెయిన్పురా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లి 15 రోజులు లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇప్పటికీ వారిద్దరూ ఝుంఝునులోని మెయిన్పురా గ్రామంలో ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇద్దరిలో ఓ యువతికి పెళ్లి సైతం జరిగింది. ఆమె… -
Lesbian Couple: ఇద్దరూ కడుపులో మోసి.. బిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంట!
Same Gender Couple carried and blessed with baby in Spain: ఈ భూప్రపంచంలో ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వడం సహజమే. ఇటీవలి సంవత్సరాల్లో స్వలింగ జంటలు కూడా పలు పద్దతుల ద్వారా బిడ్డకు జన్మనిస్తున్నాయి. అయితే స్వలింగ జంటలు బిడ్డకు జన్మనివ్వడమే పెద్ద విచిత్రం అనుకుంటే.. ఏకంగా ఇద్దరు కలిసి ఒక బిడ్డనే కడుపున మోయడం అనేది పెద్ద మిరాకిలే అని చెప్పాలి. ఈ విచిత్ర ఘటన స్పెయిన్లో చోటుచేసుకుంది. స్పెయిన్లోని ఓ లెస్బియన్… -
Lesbian Couple: లెస్బియన్ జంట కేసులో కేరళ హైకోర్ట్ కీలక తీర్పు
లెస్బియన్ జంట కేసులో మంగళవారం కేరళ హైకోర్ట్ కీలక తీర్పు చెప్పింది. ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉండేందుకు అనుకూలంగా కీలక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ఇద్దరమ్మాయిల ప్రేమకు వారి తల్లిదండ్రులే అడ్డంకిగా నిలిచారు. చివరకు కేరళ హైకోర్ట్ లో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో మళ్లీ వీరిద్దరు కలిశారు. కేరళకు చెందిన ఆదిలా నస్రిన్, పాతిమా నూరాలు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం వారి ఇళ్లలో తెలియడంతో వారిద్దరిని తల్లిదండ్రులు బలవంతంగా విడదీశారు. పాతిమా…
తాజావార్తలు
-
BMW M4 Competition: 9వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు.. కొడుకుకు రూ.1.62 కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి!
-
Anirudh-Kavya Maran Wedding: ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. ఫొటోలు, వీడియోలు వైరల్.. రజనీకాంత్ మాస్ స్టెప్పులు
-
AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్కి మరోసారి కెప్టెన్గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
India Tax Collection: దేశంలో భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. రూ.14.42 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం
ట్రెండింగ్
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..