Leopard Hunting : నంద్యాల జిల్లాలోని నల్లమలలో చిరుతల కలకలం సృష్టించింది. నంద్యాల, గిద్దలూరు ఘాట్ రోడ్డు లోని పచర్ల గ్రామం వద్ద చిరుత సంచారం జరిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. శనివారం రాత్రి నిద్రపోతున్న దినసరి కూలీ షేక్ బీబీపై చిరుత దాడి చేసింది. దింతో ఆమెకు తలకు తీవ్ర గాయాలయాయ్యి. దాడి జరుగుతున్న సమయంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కర్రలతో తరమడంతో చిరుత అక్కడి నుండి పరారైంది. మే నెలలో కూడా టోల్…
సోషల్ మీడియా ప్రపంచంలో అనేక వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని భయానకంగా ఉంటాయి, మరికొన్ని తమాషాగా ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తరచుగా ఆన్‌లైన్‌లో కనపడుతున్నాయి. కొన్ని వీడియోలు త్వరగా వైరల్ అవుతూ సోషల్ మీడియా వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి వీడియోలలో మరొక వీడియో కొత్తగా జాయిన్ అయ్యింది. ఇకపోతే ఈ ఘటన జైపూర్‌లోని ఝరానాలో చోటుచేసుకుంది. చిరుత కుక్కపై దాడి చేసి వెంబడించింది. ఈ వేట కేవలం 5 సెకన్లలో…