సాదారణంగా పుట్టినరోజులను ఏడాదికి ఒక్కసారి జరుపుకుంటారు.. అదే ఫిబ్రవరి 29 న పుడితే ప్రతి నాలుగేళ్లకు ఒక్కసారి పుట్టినరోజు చేసుకోవాలి.. అంటే లీప్ ఇయర్ అన్నమాట.. ఈరోజు ఫిబ్రవరి 29.. మరి ఈరోజు పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న సెలెబ్రేటీలు ఎవరో ఒక్కసారి తెలుసుకుందాం.. జాన్వీ చేదా.. ఇండియన్ నటి జాన్వీ చేదా కూడా ఫిబ్రవరి 29నే జన్మించింది. టెలివిజన్ రంగంలో స్టార్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఛూనా హై ఆస్మాన్’, ‘బాలికా వధు’, ‘సీఐడీ’ సీరియల్స్తో…