స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటి లయ. 1999 ఏప్రిల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగు సినిమా చరిత్రలో మూడు నంది అవార్డ్స్ అందుకున్న నటిగా లయకు రికార్డు కూడా ఉంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చివరలో ఉండగా స్వయంవరం సినిమా చేసిన లయ తెలుగులో వరుస ఆఫర్స్ దక్కించుకుని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న లయ లాంగ్ గ్యాప్ తర్వాత నితీన్…