Nachinavadu Teaser: కొత్త డైరెక్టర్ లక్ష్మణ్ చిన్నా.. దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం నచ్చినవాడు. ఏనుగంటి ఫిలిం జోన్ సమర్పణలో ఒక ఉమెన్ సెంట్రిక్ లవ్ ఫ్యామిలీ డ్రామా చిత్రంగా తెరకెక్కింది. ఇక ఈ చిత్రంతో కన్నడ, తెలుగు నూతన నటీనటులను పరిచయం కానున్నారు.