Lavanya Trpathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి ఉంది అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఏంటి నిజమా.. అని కంగారుపడకండి. అది నిజమే.. ఆ విషయాన్ని లావణ్యనే స్వయంగా చెప్పింది. కానీ, ఇప్పుడు కాదు. రెండేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఆమె తాను ట్రిపోఫోబియా అనే వ్యాధితో పోరాడుతున్నట్లు చెప్పింది.