Home
Lava Mobile Launch
Lava Mobile Launch News
-
Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!
Lava Bold N2 Pro Launched: ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) ‘బోల్డ్’ సిరీస్ నుండి కొత్త Lava Bold N2 Proను లాంచ్ చేసింది. గత నెలలో విడుదలైన బోల్డ్ N2 కి కొనసాగింపుగా.. బడ్జెట్ ధరలో అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించారు. కేవలం రూ. 7,999 ధరతో లభించే ఈ ఫోన్ సామాన్య వినియోగదారులకు సైతం ప్రీమియం అనుభూతిని అందించేలా ఉంది. మరి ఇందులోని ఫీచర్స్ ఏంటో చూసేద్దామా..… -
Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!
Lava Storm 5G: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) తమ తాజా 5G బడ్జెట్ స్మార్ట్ఫోన్లు స్టోర్మ్ లైట్ 5G (Storm Lite 5G), స్టోర్మ్ ప్లే 5G (Storm Play 5G) ను అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధరల్లో వస్తున్న ఈ ఫోన్లు మార్కెట్లోకి తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లతో రావడం విశేషం. మరి ఈ మొబైల్స్ ఫీచర్స్ ను చూసినట్లైతే.. ఈ రెండు ఫోన్లలోనూ 6.75 అంగుళాల HD+ LCD స్క్రీన్… -
Lava Shark 5G: రూ.7,999కే 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో లావా షార్క్ లాంచ్..!
Lava Shark 5G: దేశీయ మొబైల్ తయారీదారి లావా (LAVA), తమ తాజా బడ్జెట్ 5జి స్మార్ట్‌ఫోన్ లావా షార్క్ 5జిని భారత్‌లో లాంచ్ చేసింది. ఈ మొబైల్ ‘షార్క్’ సిరీస్ లో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. మరి ఈ అధునాతన మొబైల్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. Read Also: Shubman Gill: కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. ఓపెనర్‌గా రోహిత్ స్థానంలో ఎవరంటే? లావా షార్క్ 5జి ఫోన్లో 6.75 అంగుళాల HD+ LCD స్క్రీన్… -
Lava Yuva Star 2: ఇది కలనా.? నిజమా.? కేవలం రూ. 6,499కే 5000mAh బ్యాటరీ, 6.75 అంగుళాల HD+ డిస్ప్లే..!
Lava Yuva Star 2: దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా (Lava) తాజాగా తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో భాగంగా Lava Yuva Star 2 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత సంవత్సరం వచ్చిన యువా స్టార్‌కు ఇది సక్సెసర్‌గా వస్తోంది. బడ్జెట్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ ఫోన్ ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో, అత్యంత సమర్థవంతమైన ధరలో అందుబాటులోకి వచ్చింది. మరి ఇంత తక్కువ ధరలో యిలాంటి ఫీచర్లను అందిస్తుందో ఒకసారి చూద్దామా..… -
Lava Yuva 2 5G: చెప్పిన తేదీకి ముందే మార్కెట్లోకి వచ్చేసిన లావా స్మార్ట్ ఫోన్
Lava Yuva 2 5G: భారతదేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త మోడల్ Lava Yuva 2 5G ను నేడు విడుదల చేసింది. ఇది అనుకున్న తెంకంటే ముందుగానే మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన బ్యాక్‌లైట్ డిజైన్‌తో వస్తుంది. ఇది కాల్లు, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ప్రకాశిస్తుంది. ప్రీమియం మార్బుల్ ఫినిషింగ్, పంచ్‌హోల్ డిస్ప్లేతో ఈ ఫోన్ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇకపోతే, Lava Yuva 2 5G ఒకే వేరియంట్లో…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు