Lava Blaze Dragon: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) తాజాగా Blaze సిరీస్‌లో మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. Lava Blaze Dragon 5G పేరుతో ఈ ఫోన్‌ను కంపెనీ జూలై 25న అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే స్టోర్మ్ (Strom) సిరీస్ తర్వాత ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను కంపెనీ చాలానే ధృవీకరించింది. ప్రధానంగా ఈ ఫోన్‌లో ఎక్కువగా 5G బ్యాండ్లకు మద్దతు అందించనుందని లావా తెలిపింది. మరి ఈ బడ్జెట్…