Lava Blaze Dragon 5G: భారతదేశ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) తన తాజా బడ్జెట్ 5G ఫోన్ Blaze Dragon 5Gను అధికారికంగా విడుదల చేసింది. మంచి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌ను కంపెనీ కేవలం రూ.9,999 ధరకు తీసుకురావడం విశేషం. మరి ఈ 5G ఫోన్ విశేషాలను ఒకసారి చూసేద్దామా.. డిస్‌ప్లే అండ్ ప్రాసెసర్: ఈ Blaze Dragon 5G ఫోన్‌లో 6.745 అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్…