Home
Laura Wolvaardt
Laura Wolvaardt News
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
India Women vs SA Women: బెనోనీ వేదికగా జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 23 పరుగుల తేడాతో భారత మహిళల జట్టుపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా 132 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లారా వోల్వార్డ్ మరోసారి అదరగొట్టింది. ఇన్నింగ్స్ ఆరంభం నుండి దూకుడుగా… -
SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!
SA vs IND Women: భారత్ మహిళల జట్టుపై దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 3-0తో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో టీ20లో భారత్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ ను సొంతం చేసుకుంది. అంతకుముందు జరిగిన మొదటి రెండు మ్యాచ్ ల్లోనూ వరుసగా 6 వికెట్లు, 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు, మూడు మ్యాచ్ ల్లోనూ ఛేజ్ చేస్తూ టీమిండియాపై ఆధిపత్యం… -
ICC Rankings: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. తొలిసారిగా వరల్డ్ నెం.1 కైవసం..!
ICC Rankings: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటిసారిగా ప్రపంచ నెం.1 స్థానం సాధించింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అన్నబెల్ సదర్లాండ్‌ను వెనక్కి నెట్టి దీప్తి ఈ ఘనత సాధించింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆమె చూపిన అద్భుత ప్రదర్శన ఈ విజయానికి కారణమైంది. డిసెంబర్ 21న విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది.… -
ICC Rankings: అయ్యయ్యో.. వరల్డ్ కప్ గెలిచినా స్థానం కోల్పోయిన Smriti Mandhana..!
ICC Rankings: ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ను టీమిండియా గెలిచిన సంగతి విధితమే. ఇక బిగ్ టోర్నమెంట్ ముగియడంతో ఐసీసీ (ICC) మహిళల వన్డే (ODI) ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (Laura Wolvaardt) ప్రపంచకప్‌లో నెలకొల్పిన రికార్డు ప్రదర్శనతో ఏకంగా నెం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది. టోర్నమెంట్‌కు ముందు అగ్రస్థానంలో ఉన్న భారత ఓపెనర్ స్మృతి మంధానను వోల్వార్ట్ అధిగమించి… -
Laura Wolvaardt: మేం అస్సలు ఊహించలేదు.. ఆమె మాకు బిగ్ సర్ప్రైజ్!
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్ ఓటమిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ స్పందించారు. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న నిర్ణయమే తమ కొంప ముంచిందని తెలిపారు. షెఫాలీ వర్మ బౌలింగ్ ఇలా ఉంటుందని తాము అస్సలు ఊహించలేదని, మాకు ఆమె బిగ్ సర్ప్రైజ్ అని చెప్పారు. ప్రపంచకప్ ఫైనల్లో పార్ట్ టైం బౌలర్లకు వికెట్లు ఇవ్వడం సరికాదని వోల్వార్డ్ పేర్కొన్నారు. ఫైనల్లో షెఫాలీ 87 పరుగులు చేసి, రెండు కీలక వికెట్లు… -
IND vs SA Final: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచి భారతీయులను సైలెంట్ చేస్తాం..
దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫైనల్ కి ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ప్రొటీస్ కెప్టెన్ లారా మాట్లాడుతూ.. సొంత మైదానంలో ఆడడం వల్ల భారత్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.. ఆ జట్టు గెలవాలని దేశం మొత్తం ఆశిస్తుంది పేర్కొనింది. కానీ ఇవి కేవలం అంచనాలు మాత్రమే.. వాళ్ల ఒత్తిడే మాకు అనుకూలంగా మారుతుందని తెలిపింది. -
Womens World Cup 2025: తొలిసారిగా ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా.. సెమిస్ లో ఇంగ్లాండ్ ఘోర పరాజయం.!
Womens World Cup 2025: గౌహతి వేదికగా జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఫైనల్ బరిలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ (Laura Wolvaardt) ఆడిన శతక ఇన్నింగ్స్‌తో ఆఫ్రికన్ జట్టు ఇంగ్లాండ్‌పై 125 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 143 బంతుల్లో 169 పరుగులు (20… -
SAW vs BANW: భారత్ మ్యాచ్ సీన్ రిపీట్.. ఉత్కంఠ పోరులో బంగ్లాపై దక్షిణాఫ్రికా విజయం!
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో దక్షిణాఫ్రికా ఊహించని విజయాలు అందుకుంటోంది. భారత్‌తో మ్యాచ్‌లో ఓటమి తప్పదనుకున్న స్థితిలో గొప్పగా పోరాడిన దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్‌పై కూడా అలాగే ఆడి గెలిచింది. 233 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచన నిలిచిన ప్రొటీస్.. చివరికి 3 వికెట్ల తేడాతో గెలిచింది.చోలే ట్రైయాన్ (62), నదైన్ డిక్లెర్క్ (37) మరోసారి మెరవడంతో దక్షిణాఫ్రికా అనూహ్య విజయాన్ని అందుకుంది. ప్రొటీస్ టీమ్… -
INDW vs SAW: ఫలించని రీఛా ఘోష్ ఇన్నింగ్స్.. వరల్డ్ కప్ లో భారత్ ఓటమి
INDW vs SAW: మహిళల ప్రపంచకప్‌లో భాగంగా గురువారం నాడు వైజాగ్ వేదికగా ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికా జట్టు 3 వికెట్ల తేడాతో భారత్‌పై సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లెర్క్ (Nadine de Klerk) మెరుపు ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..? టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన… -
ICC T20: ఐసీసీ ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు
అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి 2024కు గాను బెస్ట్ ఉమెన్స్ టీ20 టీమ్ ను ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది. ఐసీసీ ప్రకటించిన జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. 2024 సంవత్సరానికి ICC మహిళల T20 జట్టులో చోటు దక్కించుకున్న వారిలో భారత ఉమెన్స్ టీమ్ విధ్వంసకర ఓపెనర్ బ్యాట్స్ మెన్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ రిచా ఘోష్, ఆల్ రౌండర్ దీప్తి శర్మలు ICC మహిళల T20I…
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్‌ప్లస్ N6x త్వరలో భారత్‌లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!