పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల కారణంగా కొన్ని వారాల నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈ స్టార్ హీరో న్యూ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో పవన్ నుదుట కుంకుమ పెట్టుకుని కుర్చీలో కూర్చుని కూల్ లుక్ లో కన్పిస్తున్నారు. ఈ లేటెస్ట్ పిక్ చూసిన మెగా అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. ఈ పిక్ నెట్టింట్లో భారీ సంఖ్యలో షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు. Read Also : “ఏజెంట్”తో సురేందర్…