నేషనల్ క్రష్ రష్మిక మందన్న అంటే యూత్ పడి చచ్చిపోతారు.. ఆమె క్యూట్ నెస్, యాక్టింగ్ తో యూత్ ను కట్టిపడేస్తుంది.. అందుకే అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. యూత్ ను ఆకట్టుకోవడం కోసం మరింత ఫిట్ గా కనిపించడానికి భారీ కసరత్తులు చేస్తూ చెమటలు కక్కుతుంది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట ఏ రేంజులో వైరల్ అవుతున్నాయో నిత్యం చూస్తూనే ఉన్నాం.. అందంగా కనిపించేందుకు కష్టపడుతుంటుంది .. ఏ వారానికో.. నెలకో ఇష్టమైన ఫుడ్…