శోభిత ధూళిపాళ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాషతో సంబంధం లేకుండా ఈ భామ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా వుంది.ఈ భామ హాలీవుడ్ మూవీలో కూడా నటిస్తుంది.తాజాగా శోభిత నటించిన మంకీ మాన్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిమంచి విజయం సాధించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్న శోభిత గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది.శోభిత అక్కినేని…
పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.. రీసెంట్ గా మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా తన తల్లికి సంబందించిన పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో…