టాలివుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వరుస హిట్ సినిమాలలో నటిస్తున్న ముద్దు గుమ్మ మెహ్రీన్.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత నటించిన అన్ని సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. తన క్యూట్ నెస్ తో యువతను కట్టిపడేస్తుంది… ఇక చివరగా ఎఫ్ 3 మూవీలో నటించింది.. అయితే సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అవుతుంది.. కాస్త స్లిమ్ అయిన మెహ్రీన్ స్కిన్ షో చేస్తుంది.. రోజు…