టాలివుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.. తన ఫిజిక్ ను ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉంచేందుకు తెగ ప్రయత్నిస్తుంది.. సినిమాలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా జిమ్ లో నొప్పిని భరిస్తూ కష్ట పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈ…