Home
Latest Crime News India
Latest Crime News India News
-
Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
Govt Employee Turns Chain Snatcher: శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ కేసులో కీలక మలుపు వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేష్ నాయక్ అనే వ్యక్తి షేర్ మార్కెట్‌లో భారీ నష్టాలు రావడంతో దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. కదిరి పట్టణంలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రెండు లక్షల రూపాయల విలువైన బంగారు చైన్, కత్తి,… -
IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
దేశ రాజధాని ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రాహుల్ మీనా (19) నేర చరిత్ర తెలిసి పోలీసులే షాక్‌కు గురవుతున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత క్రూరత్వానికి ఎలా అలవాటు పడ్డాడో తెలిసి అవాక్కయ్యారు. -
IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
దేశ రాజధాని ఢిల్లీలో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం కుమార్తె విగతజీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. -
TCS Nashik Case: టీసీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిదా ఖాన్ హెచ్‌ఆర్ హెడ్ కాదు.. అసలు రహస్యం బయట పెట్టిన సంస్థ..
TCS Nashik Case: నాసిక్‌లోని ఐటీ దిగ్గజం టీసీఎస్ బీపీఓ కేంద్రంలో జరిగిన లవ్ జిహాద్ కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. టీసీఎస్ ఆఫీస్‌లో మత మార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో హెచ్‌ఆర్ హెడ్ నిదా ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ కేసు మొత్తం బయటపడినప్పటి నుంచి పరారీలో ఉంది. మహారాష్ట్ర పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ఆమె కోసం గాలిస్తున్నప్పటికీ.. ఆచూకీ లభించలేదు. ఈలోగా టీసీఎస్ నిదా ఖాన్… -
Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య..
Gudivada Software Engineer Murder: కృష్ణా జిల్లాలోని గుడివాడ ప్రాంతానికి చెందిన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గుడివాడ బేతవోలు గ్రామానికి చెందిన బండ్ల ఋషికేష్ (27) హర్యానాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందినట్లు సమాచారం. ఋషికేష్ ఇటీవలే హర్యానాలోని పంచకులలో ఉన్న అమరావతి ఎన్‌క్లేవ్‌లోని ఒక ప్రైవేట్ ఐటీ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం వచ్చిన పది రోజులు కూడా పూర్తికాకముందే ఈ దారుణం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను,… -
Hyderabad Fraud: కిలాడీ లేడీ.. నమ్మితే నట్టేట ముంచింది!
Hyderabad Fraud: సినిమాల్లో విలన్ తరహాలో ఓ కిలాడీ లేడీ.. తోటి మహిళలను చీటింగ్ చేసింది. తనకు 2 వేల కోట్ల రూపాయలు డబ్బు వస్తుందని నమ్మించింది. తన దగ్గర పెట్టుబడి పెట్టే డబ్బుకు రెట్టింపు ఇస్తానని నమ్మబలికింది. అంతా నిజమని నమ్మిన మహిళలు పెట్టుబడి పెట్టారు. వారి వద్ద నుంచి పెట్టుబడుల రూపంలో రూ. 18 కోట్లు తీసుకుని ముఖం చాటేసింది. తమ డబ్బు ఇవ్వాలని అడిగిన పాపానికి దాడి చేయించింది. ఈ ఘటన హైదరాబాద్… -
Andhra Pradesh : విదేశీ ఉద్యోగాల పేరిట యువతను అమ్మేసిన ఏజెన్సీ నిర్వాహకులు
https://www.youtube.com/watch?v=zKhsTuQbcLE
తాజావార్తలు
-
Sreeleela: కాబోయే భర్తకు మూడు కండిషన్స్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
-
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
-
Bhadra Rajyoga 2026: జూలై 7 నుంచి ఈ మూడు రాశుల అదృష్టం మారనుందా? బుధుడి సంచారం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!