Home
Lara Dutta
Lara Dutta News
-
డేటింగ్ యాప్ లో ప్రముఖ హీరోయిన్… మీమ్స్ ?
లారా దత్తా ఒక దశాబ్దం క్రితం హిందీ చిత్రసీమలో అతిపెద్ద తారలలో ఒకరు. ఆమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ డేటింగ్ యాప్ని ఉపయోగిస్తున్నట్లు వార్తలు వైరల్ కావడంతో గత రెండు రోజులుగా లారా వార్తల్లో నిలుస్తోంది. ఆమె యాప్ని ఉపయోగిస్తున్నట్లుగా వచ్చిన మీమ్స్ కూడా కొద్దిసేపటికే వైరల్గా మారాయి. లారాకు మెసేజ్లు వెల్లువెత్తడంతో ఆమె ఆన్లైన్కి వచ్చి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తాను ఏ డేటింగ్ యాప్లో లేనని,… -
మాజీ ప్రధాని అవతారంలో మాజీ విశ్వ సుందరి! గుర్తు పట్టలేకపోతోన్న ప్రేక్షకులు…
అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ చేసిన ‘బెల్ బాటమ్’ ఆగస్ట్ 19న వచ్చేస్తోంది. అయితే, తాజాగా ట్రైలర్ విడుదల చేశారు ఫిల్మ్ మేకర్స్. అందులో అందరి దృష్టినీ ఆకర్షించింది లారా దత్తా! ఆమె ‘బెల్ బాటమ్’ మూవీలో ఇందిరా గాంధీగా కనిపించనుంది! మామూలుగా అయితే, ట్రైలర్ చూసిన చాలా మంది ఆమెని అసలు పోల్చుకోలేకపోయారు. తెర మీద కేవలం ఇందిరమ్మే కనిపించింది. ఎక్కడా లారా కనిపించలేదు. అంత అద్భుతంగా నటన, డైలాగ్ డెలివరీ, అన్నిటి కంటే ముఖ్యంగా… -
అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ ఆగస్ట్ 19న
అక్షయ్ కుమార్ నటించిన స్పై థ్రిల్లర్ ‘బెల్ బాటమ్’ మూవీ నిజానికి ఈ యేడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కాస్తా జూలై 27కు వాయిదా పడింది. కానీ అప్పటికీ దేశ వ్యాప్తంగానూ, విదేశాలలోనూ థియేటర్లు పెద్దంతగా తెరుచుకోలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ వాయిదా వేశారు. ఇప్పుడు తమ చిత్రాన్ని ఆగస్ట్ 19న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నామని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా… -
హీరోయిన్లతో కలిసి సినిమాను వీక్షించిన అక్షయ్…!
బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ తాజాగా ముగ్గురు బాలీవుడ్ భామలతో కలిసి సినిమాను వీక్షించారు. దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. “బెల్ బాటమ్” థియేట్రికల్ విడుదలకు ముందు సినిమా నిర్మాతలు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను హీరోయిన్లు వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్తాతో పాటు వీక్షించారు. ఈ చిత్రం జూలై 27 న థియేటర్లలో విడుదలవుతోంది. ప్రత్యేక స్క్రీనింగ్ పిక్స్ ను హుమా ఖురేషి, వాణీ కపూర్ తమ ఇన్స్టాగ్రామ్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!