Laptops Stolen: తాను పండించిన టమాటా పంట నష్టపోవడంతో ఓ టెక్కీ తాను పనిచేస్తున్న కంపెనీలో ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన వింత ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. చోరీకి పాల్పడిన వ్యక్తిని వ్యక్తిని మురుగేష్‌గా గుర్తించారు పోలీసులు. అతను గత 6 నెలలుగా ITPL కంపెనీలో సిస్టమ్ అడ్మిన్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం బెంగుళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి మురుగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మురుగేష్ హోసూరులో ఆరు ఎకరాల్లో అప్పు చేసి టమోటా పంట సాగు చేశాడు.…