కొందరు ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రోజంతా ల్యాప్ టాప్ ను వాడటం వల్ల శరీరంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ల్యాప్ టాప్ నుంచి వెలువడే వేడి వల్ల మన చర్మంలోపలి కణజాలం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని ఎక్కువ సేపు ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల పురుషుల్లో వంధ్యత్వ (Infertility) సమస్యలు కూడా…