యాక్షన్ సినిమా ప్రియులకి బాగా పరిచయం ఉన్న సినిమా పేరు ‘జాన్ విక్’. యాక్షన్ సినిమాలకి బెంచ్ మార్క్ లాంటి ‘జాన్ విక్’ నుంచి ఇప్పటివరకూ మూడు సినిమాలు వచ్చాయి. ఈ ఫ్రాంచైజ్ నుంచి నాలుగో సినిమా మార్చ్ 24న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీని చూడడానికి, ఆ యాక్షన్ ఎక్స్ట్రావెంజాని ఎంజాయ్ చెయ్యడానికి ‘జాన్ విక్’ ఫ్రాంచైజ్ ఫాన్స్ అందరూ రెడీ అవుతూ ఉండగా అందరికీ షాక్ ఇస్తూ… జాన్ విక్ ఫ్రాంచైజ్ నుంచి…