కరోనా కేసులు ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతున్నాయి. ఆఫ్రికా, యూరప్ దేశాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. యూరప్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో పాటు డెల్టా వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇక ఆసియా దేశాల్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోంది. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశారు. అయితే, కరోనాలోని అన్ని వేరియంట్‌లకు చెక్ పెటేందుకు అవసరమైన ఔషధం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఒంటెజాతికి చెందిన లామా అనే జీవిలో అతిసూక్ష్మమైన యాండీబాడీలు ఉన్నాయని, ఇవి కరోనా…