Betting : వికారాబాద్ జిల్లా పరిగి లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ట్రాలీ ఆటోలో తెచ్చిన పావురాలను ఆకాశంలోకి వదులుతుండగా స్థానికులు పట్టుకున్నారు. అయితే.. ముందు పావురాలతో వైరస్‌ను వ్యాపించేందుకు ప్లాన్ చేశారనే అనుమానంతో స్థానికులు వారిని ప్రశ్నించారు. దీంతో.. వాళ్లు స్థానికులతో బేరసారాలకు దిగారు. దీంతో పావురాల బెట్టింగ్ కథ బయటపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ట్రాలీ ఆటోలో పావురాలను తెచ్చి పందెం…