‘వలయం’ వంటి గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో మెప్పించిన లక్ష్ చదలవాడ… ఇప్పుడు ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’గా కొత్త అవతారం ఎత్తాడు. వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్న లక్ష్ ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం అంటున్నారు చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి. గ్యాంగ్‌స్టర్ గంగరాజు ఫస్ట్‌లుక్‌ను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే సీరియస్‌గా చూస్తున్న పహిల్వాన్స్.. వారి మధ్యలో కూల్‌గా……