L2 Empuraan : మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన ఎల్ 2 ఎంపురాన్ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సంపాదించిన ఈ సినిమా.. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిందని మూవీటీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు ఏ మళయాల సినిమా కూడా ఇంత తక్కువ టైమ్ లో రూ.200 కోట్లు గ్రాస్ చేయలేదని తెలిపింది. ఏప్రిల్…