Kushi Re Release Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ గురించి చెప్పాలంటే ఖుషి ముందు ఖుషి తరువాత అని చెప్పాలి. ఆయనకు ఉన్న ఫ్యాన్స్ భక్తులుగా మారడానికి కారణం ఆ సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఖుషిలో పవన్ నటన, హావభావాలు, ఎమోషన్స్ ఒకటేమిటి టాలీవుడ్ లో పవన్ ను టాప్ హీరోగా నిలబెట్టిన సినిమా ఖుషి.