Raj Tarun : రాజ్ తరుణ్ మళ్లీ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నాడు. మొన్నటి దాకా లావణ్యతో వివాదాలతో సతమతం అయిన ఈ హీరో.. ఇప్పుడిప్పుడే కెరీర్ ను మళ్లీ గాడిలో పెడుతున్నాడు. ఆయన నుంచి ఓ సూపర్ హిట్ వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. ఇలాంటి టైమ్ లో ఆయన రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఓ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇంకోవైపు తమిళంలో కూడా గోలీసోడా ప్రాంచైజ్ లో…