Home
Kuldeep Yadav
Kuldeep Yadav News
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
Shubman Gill: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 27న జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ కేవలం 41.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసి విహాయం సాధించింది. దీంతో 50 బంతులు మిగిలుండగానే టీమిండియా… -
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకోగా, విండీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే చెలరేగిపోయారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన జస్టిన్ గ్రీవ్స్, జాన్ క్యాంప్‌బెల్ భారత బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్ ప్లే ముగిసేసరికి విండీస్ వికెట్ నష్టపోకుండా 85 పరుగులు సాధించింది. జాన్ క్యాంప్‌బెల్ 62 పరుగులు చేసి వెనుదిరగగా,… -
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
Kuldeep Yadav 10 wickets: భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి సత్తా చాటాడు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో యార్క్‌షైర్ తరఫున బరిలోకి దిగిన అతడు.. ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్.. భారత జట్టు మేనేజ్మెంట్కు, ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు తన ప్రదర్శనతో గట్టి సందేశం పంపాడు. ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్… -
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
IND Playing XI vs SL 2nd Test: కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభమయింది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. అయితే భారత్ ప్లేయింగ్ 11పై ముందునుంచి వస్తున్న వార్తలే నిజమయ్యాయి.… -
Gautam Gambhir: సారాంశ్ జైన్‌కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
Gautam Gambhir: భారత్–శ్రీలంక రెండో టెస్టుకు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై జట్టు యాజమాన్యం నమ్మకం కొనసాగుతోందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. గాలే టెస్టులో కుల్దీప్ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నప్పటికీ, అతడి స్థానంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న సంకేతాలను గంభీర్ ఇచ్చారు. సిరీస్‌లోని రెండో టెస్టులో భారత్, శ్రీలంక జట్లు ఆగస్టు 23న కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానంలో తలపడనున్నాయి.… -
India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్‌లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
India Sri Lanka 2nd Test: శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే మద్దతుగా నిలిచారు. గాలే టెస్టులో కుల్దీప్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతని స్థానంపై చర్చ మొదలైంది. సారాంశ్ జైన్‌ను కుల్దీప్ స్థానంలో ఆడించాలనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. అయితే కుల్దీప్ ఇప్పటికీ మంచి ఫామ్‌లోనే ఉన్నాడని బహుతులే స్పష్టం చేశారు. గాలేలో కుల్దీప్ భిన్నమైన పాత్ర అయితే, గాలే… -
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
India vs Sri Lanka Test: భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్పిన్ బౌలింగ్ విభాగంలో తుది జట్టుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గాలే టెస్టులో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసిన కుల్దీప్ యాదవ్ స్థానంపై ప్రశ్నలు తలెత్తుతుండగా.. మరోవైపు మానవ్ సుతార్ అద్భుతంగా 10 వికెట్లు తీయడం, సారాంశ్ జైన్ జట్టులోకి రావడం ఈ పోటీని… -
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
IND Playing XI vs SL 2nd Test: గాలె మైదానంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 23 నుంచి కొలంబోలో ఆరంభం కానుంది. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని గిల్ సేన భావిస్తోంది. తొలి టెస్టులో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసి భారత… -
IND vs SL: భారత్ స్పిన్ ఉచ్చులో పడ్డ శ్రీలంక బ్యాటర్స్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే.?
IND vs SL: గాలే వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. భారత స్పిన్నర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరుతున్నారు. మూడో రోజు తొలి సెషన్ లంచ్ సమయానికి శ్రీలంక 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే ఇంకా 363 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 462 పరుగుల… -
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
శ్రీలంకతో ఆగస్టు 15వ తేదీ నుంచి జరిగే తొలి టెస్టులో భారత జట్టు ముగ్గురు ఎడమచేతి వాటం స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ సంకేతాలు ఇచ్చారు. కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, రవీంద్ర జడేజాల వద్ద ఉన్న విభిన్నమైన బౌలింగ్ శైలులు, వికెట్లు తీసే నైపుణ్యాలే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. కుల్దీప్ తన లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ తో బ్యాటర్లను అయోమయానికి గురిచేయగలడు, జడేజా తన…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు