‘యూ టర్న్’… దానికి ముందు ‘లూసియా’ చిత్రాలతో దక్షిణాది చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు పవన్ కుమార్. అతను డైరెక్ట్ చేసిన లేటెస్ట్ వెబ్ సీరిస్ ‘కుడి ఎడమైతే’. ఈ వెబ్ సీరిస్ కు క్రియేటర్ అండ్ రైటర్ రామ్ విఘ్నేష్. ఆహాలో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతున్న దీన్ని పవన్ కుమార్ స్ట