Off The Record: హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ నుంచి పార్టీ తరపున ముఖ్య నాయకుడు ఎవరైనా జిల్లాకు వస్తున్నారంటే… సాధారణంగా లోకల్ లీడర్స్ హడావిడి చేస్తుంటారు. అందునా… పార్టీ జిల్లా అధ్యక్షుడి సంగతైతే చెప్పేపనేలేదు. అది ఆ పొజిషన్‌లో ఉన్న నాయకుడి బాధ్యత కూడా. కానీ… ఖమ్మం జిల్లా విషయమై బీఆర్‌ఎస్‌లో పరిస్థితులు కాస్త తేడాగా కనిపిస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల టూర్‌కు వచ్చినప్పుడల్లా జిల్లా అధ్యక్షుడు తాతా మధు కనిపించడం లేదు. దాన్ని మధు…
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఖమ్మం పర్యటన రద్దు చేసుకున్నారు.. షెడ్యూల్ ప్రకారం రేపు అయన ఖమ్మంలో పర్యటించాల్సి ఉండగా.. దానిని వాయిఆ వేశారు.. ఈ- కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశం పాటు, తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. కేటీఆర్ ఖమ్మం పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుంది అనేదానిపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. కాగా,…