కేటీఎం ఇండియా తన కొత్త KTM 390 అడ్వెంచర్ R ను విడుదల చేసింది. ఈ కొత్త అడ్వెంచర్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.78 లక్షలు (ఢిల్లీ)గా ఉంది. ఇది స్టాండర్డ్ KTM 390 అడ్వెంచర్ (రూ. 3.97 లక్షలు) కంటే తక్కువ. ఈ బైక్‌ను హార్డ్‌కోర్ ఆఫ్-రోడింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. కస్టమర్లు కొత్త KTM 390 అడ్వెంచర్ R ని రూ.1,999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బైక్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే అధికారిక…