Mahalakshmi Offering Liquor, Meat in Korutla: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆచారాలు ఉన్నాయి. అనాదిగా వస్తున్న ఆచారాలను సాంప్రదాయంగా ఇప్పటికీ పాటిస్తుంటారు. అయితే అందులో కొన్ని ఆచారాలు వింతగా అనిపిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని వించ ఆచారాలను ఇప్పటికీ పాటిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా పురుషులు స్త్రీ వేషధారణలో పాల్గొంటారు. ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలో పెళ్లి సమయంలో వరుడు వధువుగా, వధువు వరుడిగా వేషాలు మార్చుకునే…