Director KS Ravikumar Daughter Jasvanthi Cute Photos: సినిమా రంగంలో బంధుప్రీతి కామన్. దానినే నెపోటిజం అని పిలుస్తూ ఉంటాం. బాలీవుడ్‌లో ఇది వివాదాస్పదంగా మారడానికి కారణం ఏమిటంటే, ఇతర నటులు మరియు నటీమణుల కంటే వారసుల నటులు మరియు నటీమణులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే సౌత్ లో నెపోటిజం ఎప్పుడూ పెద్ద సమస్య కాదు. ఇక్కడ ఆ వారసుడు నటుడైనా, నటి అయినా.. ప్రతిభ ఉంటేనే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరు. దీనికి ప్రధాన…