మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనస్సులో ‘ఉప్పెన’ సృష్టించిన కృతి శెట్టి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. బేబమ్మగా తెలుగువారి హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీకి సంబంధించి చిన్న ఫోటో బయటకు వచ్చినా సరే అది ఇంటర్నెట్ లో సునామీని సృష్టిస్తోంది. కృతి శెట్టి తాజా ఫోటో షూట్ కు సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నాగార్జున ‘బంగార్రాజు’, నాని ‘శ్యామ్ సింగ రాయ్’, రామ్ నెక్స్ట్ మూవీస్ లో…