టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నానితో “శ్యామ్ సింగ రాయ్”, రామ్ తో “రాపో 19”, సుధీర్ బాబుతో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” వంటి చిత్రాలతో పాటు ఇతర భారీ ప్రాజెక్టులలో కూడా నటిస్తోంది. అయితే తాజాగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సీరియల్ లో కనిపించబోతోంది అనే విషయంపై ఇండస్ట్రీలో హాట్ చర్చ నడుస్తోంది.…