Home
Krishna
Krishna News
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించనున్న ఇళ్లకు శంకుస్థాపన చేశారు. బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో రూ.14 కోట్ల అంచనా వ్యయంతో 117 3డీ కాంక్రీట్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (PMAY-G) కింద దేశంలోనే తొలిసారిగా గ్రామీణ గృహ నిర్మాణంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా అమలు… -
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
Krishna: తెలుగు సినీ కార్మిక సమాఖ్య (టీఎఫ్ఐ ఎంప్లాయీస్ ఫెడరేషన్)లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్‌పై కొందరు వ్యక్తులు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను, యూట్యూబ్ వేదికగా సాగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ యూనియన్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు కృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా డ్యాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సుమలతా దేవి వైఖరిని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను… -
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
బతికున్న వ్యక్తులు చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, వారి స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నించిన ఘటన కృష్ణా జిల్లాలో సంచలనంగా మారింది. పెనమలూరు మండలం కానూరు పరిధిలోని సర్వే నంబర్ 36లో జరిగిన ఈ వ్యవహారాన్ని పెనమలూరు పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పెనమలూరు డీఎస్పీ ధర్మేంద్ర వెల్లడించారు. కబ్జా ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూమికి సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలను తరచూ పరిశీలిస్తూ.. ఏదైనా… -
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
Harish Shankar: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ వేదికపైకి వచ్చారంటే మాటల తూటాలు, అనూహ్యమైన ప్రకటనలు ఖాయం. తాజాగా జరిగిన ఓ మూవీ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎవరూ అడగకుండానే, స్వయంగా తానే మైక్ తీసుకుని ఓ బ్యానర్లో సినిమా చేయబోతున్నట్లు బహిరంగంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మాతపై ఉన్న అపారమైన గౌరవంతో హరీష్ శంకర్ వేదికపైనే ఇచ్చిన ఈ ప్రామిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ… -
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
Srinivasa Mangapuram Trailer: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అశ్విని దత్ సమర్పణలో, పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతుండగా, సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రతినాయకుడి… -
Krishna: అవనిగడ్డలో 45 రోజుల పసిపాప మృతి కేసును ఛేదించిన పోలీసులు.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు
కృష్ణాజిల్లా అవనిగడ్డలో 2 రోజుల క్రితం మృతి చెందిన 45 రోజుల పసికందు మృతి కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లి పసిపాపను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న పాప వైద్యానికి ఖర్చు అవుతోందని అత్త సూటి పోటి మాటలు అనడంతో మనస్తాపానికి గురైంది కన్న తల్లి. తన బిడ్డకు అనారోగ్యం నయం కాదేమో అని గుండెలవిసేలా రోదించింది. దీంతో కన్న బిడ్డను చెరువులో పడేసినట్టు పోలీసులు గుర్తించారు. పసి పాప మృతికి కారకులైన… -
Cyclone Montha Effect: విద్యుత్ సరఫరాపై మొంథా బీభత్సం.. కృష్ణా జిల్లాలో 4 కోట్ల నష్టం!
‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ బీభత్సంతో కృష్ణా జిల్లాలో నిలిచిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి విద్యుత్ శాఖ అధికారులు వర్షంలో కూడా మరమ్మతులు చేపట్టారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ ప్రాంతాల్లో భారీగా మరమ్మత్తు పనులు చేపట్టారు. జిల్లాలో సుమారు 4 కోట్ల వరకు నష్టం వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేస్తామని అధికారులు… -
Cinema Theatre Inspections: ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో కొనసాగుతున్న తనిఖీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లతో కలిపి 1300కు పైగా థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వసతులు, శుభ్రత, ఆహార పదార్థాల ధరలు, ఫైర్ సేఫ్టీ వంటి 32 అంశాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు, కృష్ణా,… -
Tollywood Biggies : అగ్ర దర్శకులతో అగ్ర తారలు.. అరుదైన ఫొటో..
Tollywood Biggies :ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటో చాలా అరుదైనది. ఈ ఫొటోకు చాలా ప్రత్యేకత కూడా ఉంది. ఎందుకంటే టాలీవుడ్ లెజెండ్స్ ఈ ఫొటోలనే ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని తమ నట విశ్వరూపంతో శాసించిన స్టార్లు వీరే. అసలు టాలీవుడ్ లో స్టార్ బిరుదులు మొదలైంది కూడా ఈ ఫొటోలో ఉన్న వారితోనే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, అప్పటి స్టార్ హీరోలు శోభన్ బాబు, మురళీమోహన్… -
Krishna: పండగ పూట విషాదం.. కృష్ణా నదిలో స్నానానికి దిగి.. ముగ్గురు యువకులు గల్లంతు
పండగ పూట కృష్ణ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట వద్ద కృష్ణా నదిలో స్నానానికి దిగి మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకులు మత్తి వర్ధన్ (16), s/o బావన్నారాయన, మత్తి కిరణ్ (15) s/o రంగారావు, మత్తి దొరబాబు (15) s/o వరదరాజులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. Also Read:Bengaluru:…
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు