‘Kousalya Tanaya Raghava’ Ready For Release : విలేజ్ లవ్ స్టోరీగా రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్ల గా నటించిన ‘కౌసల్య తనయ రాఘవ’ అనే మూవీ రాబోతోంది. ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబమంతా కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఒక మనిషికి మనిషి ఇచ్చే విలువలు మీద, ఒక మనసుకి ఇంకొక మనసు మీద…