C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విభిన్న సినిమాల నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి. నిర్మాతగా రెండు సినిమాలు నిర్మించిన ప్రవీణ ఇప్పడు దర్శకురాలిగా మారింది. ఆమె దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్ లో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పణలో ఈ ప్రాజెక్టును నిర్మించింది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నేడు విడుదల కాబోతున్న ఈ సినిమాను మూడు రోజుల…