కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు షాకిచ్చింది. డిసెంబర్ 2025 నుంచి తన కస్టమర్లకు ట్రాన్సాక్షన్స్ అలర్ట్ కోసం ప్రతి SMS కి ఛార్జ్ వసూలు చేయడం ప్రారంభించబోతోంది. నిర్వహణ ఖర్చులను భరించే లక్ష్యంతో, బ్యాంక్ వినియోగదారులకు వారి ఖాతా కార్యకలాపాల గురించి సకాలంలో అప్ డేట్స్ ను అందించడం కొనసాగించాలని చూస్తోంది. నెలకు 30 అలర్ట్స్ ఉచిత పరిమితి ఉంటుంది. ఆ తర్వాత SMS కి రూ.0.15 వసూలు చేస్తామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. Also…