ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి ఆహా నా పెళ్లంట సినిమాతో తిరుగులేని నటుడిగా మారారు. ప్రతిఘటన చిత్రంలో విలన్గా మంచి గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పని చేసేవారు. ఆయన విలక్షణమైన నటనకు గాను 2015లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం వరించింది.9 నంది అవార్డులు…