ఈటెల రాజేందర్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. ఈటెల రాజేందర్ ప్రభుత్వం, సీఎం కెసిఆర్ పై విమర్శలు చేయడం శోచనీయమన్నారు. 2001లో టీఆరెస్ పార్టీని కేసీఆర్ పెడితే అనేక మంది 69 ఉద్యమంలో ఉన్న వాళ్ళు మమేకం అయ్యారని..ఈటల రాజేందర్ 2003 టీఆరెస్ పార్టీలో చేరారని కొప్పుల గుర్తు చేశారు. ఈటల రాజేందర్ కు గౌరవం దక్కలేదు అనే మాటలు అత్యంత సత్యదూరమని..రాజేందర్ కు గౌరవం ఇచ్చారు కాబట్టే మొదట కమలాపూర్ లో టికెట్…