Ajith- Shalini: కోలీవుడ్ స్టార్ కపుల్ అజిత్- షాలిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన షాలిని ప్రస్తుతం ఇద్దరు పిల్లలు, ఇంటి బాధ్యతలు చూసుకుంటూ బిజీగా మారింది.