ఐపీఎల్ 2022 సీజన్ చప్పగా ప్రారంభమైనా ప్రస్తుతం రంజుగా కొనసాగుతోంది. ఈ ఏడాది జట్ల సంఖ్య పెరిగినా మ్యాచ్‌ల సంఖ్య మాత్రం 74గానే ఉంది. వీటిలో 70 లీగ్ మ్యాచ్‌లు ఉండగా మిగతా నాలుగు మ్యాచ్‌లు ప్లే ఆఫ్స్ కిందకు వస్తాయి. కరోనా కారణంగా లీగ్ మ్యాచ్‌లను మహారాష్ట్రలోని నాలుగు స్టేడియాల్లో మాత్రమే బీసీసీఐ నిర్వహిస్తోంది. ప్రస్తుతం లీగ్ దశలో సగం మ్యాచ్‌ల సంఖ్య పూర్తి కావడంతో బీసీసీఐ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వేదికలను ఖరారు చేసింది.…
సాధారణంగా బట్టల దుకాణాలు పండుగల సందర్భంగా కొత్త ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. లేకపోతే పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునే సమయంలో కస్టమర్లను ఆకట్టుకునేలా 50 శాతం, 60 శాతం డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అయితే కోల్‌కతాలోని ఓ బట్టల షాప్ నిర్వాహకులు వినూత్నంగా పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ ఆ పబ్లిసిటీ కొందరిని ఆకట్టుకుంటుండగా.. మరికొందరి చేత మాత్రం విమర్శలు పొందుతోంది. Read Also: బటన్ నొక్కితే చాలు… ఈ కారు రంగు మారిపోతుంది…!! వివరాల్లోకి వెళ్తే… సుల్తాన్ బట్టల షాప్…