టాలీవుడ్‌లోకి మరో ప్రతిభావంతురాలైన తెలుగమ్మాయి అడుగుపెడుతోంది, ఇప్పటికే థియేటర్ ఆర్ట్స్, శాస్త్రీయ నృత్యం, సంగీతంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనస్విని బాలబొమ్మల, త్వరలో విడుదల కానున్న “కొక్కోరోకో” చిత్రంతో వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో మనస్విని లుక్ చాలా పద్ధతిగా, సంప్రదాయబద్ధంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. “Our Bangarraju Family wishes you a Happy…