Home
Knesset
Knesset News
-
Israel Government Formation: నెతన్యాహూ అధికారానికి బ్రేక్?.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసెన్కోట్కు తొలి అవకాశం
Israel Government Formation: ఇజ్రాయెల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ కీలక మలుపు తిరిగింది. అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్, ప్రతిపక్ష నాయకుడు, మాజీ సైనిక అధిపతి గాడీ ఐసెన్కోట్కు తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు ఇది పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అధ్యక్షుడు హెర్జోగ్ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు అధ్యక్ష భవనంలో జరిగే కార్యక్రమంలో ఐసెన్కోట్ను… -
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
Israel Elections: ఇజ్రాయిల్ రాజకీయాల్లో ఇది పెను సంచలనంగా చెప్పొచ్చు. ఒది ఒక అనూహ్యమైన మార్పుగా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. యూదుల గడ్డపై అరబ్బు పార్టీలు సత్తా చాటాయి. దేశ జనాభాలో 21 శాతం ఉన్న అరబ్ పౌరులు ఈసారి ఎన్నికల్లో భారీగా ఓటు వేసి తమ రాజకీయ ఉనికిని మరింత బలపరుచుకున్నారు. అరబ్ కూటమిలోని రెండు పార్టీలు కలిసి మొత్తం 120 స్థానాల్లో 19 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి. నెతన్యాహూకు మళ్లీ… -
PM Modi: తొమ్మిదేళ్ల తర్వాత ఇజ్రాయెల్లో మోడీ పర్యటన.. ‘నెస్సెట్’లో మార్మోగిన భారత్ పేరు!
PM Modi: ప్రధాని మోడీ చివరిసారిగా 2017లో ఇజ్రాయెల్ను సందర్శించారు. మళ్లీ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆయన ఇజ్రాయెల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన బంధం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పబడింది. విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన ‘నెస్సెట్’ ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు. ఆయన పార్లమెంటులోకి రాగానే సభ్యులందరూ లేచి… -
PM Modi: ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టిన మోడీ.. తొలి భారత ప్రధానమంత్రిగా రికార్డ్!
PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ చేరుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. సాధారణంగా దేశాధినేతలు వచ్చినప్పుడు ఉండే ప్రోటోకాల్ను పక్కన పెట్టి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన భార్య సారాతో కలిసి స్వయంగా విమానాశ్రయానికి వచ్చి భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో ప్రధాని మోడీకి గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. READ… -
Donald Trump: ట్రంప్కు ఇజ్రాయెల్ పార్లమెంట్లో స్టాండింగ్ ఒవేషన్.. ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కారం
ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్)లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు. అక్కడ ఆయనకు శాసనసభ్యుల నుంచి సుదీర్ఘ చప్పట్లు, హృదయపూర్వక ప్రశంసలు లభించాయి. ఈ సమావేశంలో, అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన కృషికి విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్, ఇజ్రాయెల్కు అమెరికా రాయబారి మైక్ హకబీ ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. హమాస్ చెర నుంచి ప్రాణాలతో ఉన్న బందీలందరూ తిరిగి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
IPL 2027 Retention List: వేలానికి సిద్ధమైన స్టార్లు.. కోట్లు పలికిన ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు.. లిస్ట్ ఇదే..
-
Telangana Real Estate: రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షాక్.. భారీ జరిమానాలు..
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
-
Jimmy Tata: టాటా గ్రూప్లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
-
Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!