మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ముందు నుంచే చాలా క్లోజ్‌గా ఉండేవారు. కాకపోతే ట్రిపుల్ ఆర్ సినిమాతో వీళ్ల ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలిసింది. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయిన సమయంలో ఈ ఇద్దరు చేసిన రచ్చ మామూలుగా లేదు. స్టేజీ పైనే రాజమౌళితో కలిసి ఫుల్లుగా ఎంటర్టైన్ చేశారు. అలాగే ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ ఉందో…